గౌరవాధ్యక్షులు: శ్రీ గోకరాజు గంగరాజు Ex MP.
అధ్యక్షులు:
శ్రీ చలసాని ఆంజనేయులు,చైర్మన్ విజయ డైరీ,హనుమాన్ జంక్షన్.
ఉపాధ్యక్షులు:
1) శ్రీ జి.రామకృష్ణారెడ్డి, చైర్మన్ రామకృష్ణ విద్యాసంస్థలు,నంద్యాల.
2) శ్రీ బయ్య వాసు, శుభమస్తు షాపింగ్ మాల్,నెల్లూరు.
3) శ్రీ వీరమాచినేని రంగ ప్రసాద్,బిల్డర్ విజయవాడ.
4) శ్రీ బి.వి రమణ కుమార్ IPS Rtd,అమరావతి.
5) శ్రీ వేణుగోపాల్ లునాని జీ,జ్యూట్ మిల్లు,ఏలూరు.
ప్రధానకార్యదర్శి: శ్రీ పాకాల త్రినాథ్, విజయవాడ.
కార్యదర్శులుగా
1) శ్రీ వలివర్తి దుర్గాప్రసాద్ రాజు,విజయవాడ.
2) శ్రీ డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్,గొల్లపూడి.
3)శ్రీ చింతగింజల కుమారస్వామి,సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సెంటర్. తిరుపతి.
4) శ్రీమతి డాక్టర్ మాజేటి మాధవి,విజయవాడ.
5) శ్రీ వేణుగోపాల్,కర్నూల్.
కోశాధికారి: శ్రీ కె.వి.రమణ విజయవాడ.
కార్యాలయ కార్యదర్శి: శ్రీ ASN మూర్తి, విజయవాడ.
ప్రచార కార్యదర్శి: శ్రీ నాగలింగం శివాజీ, విజయవాడ.
ప్రభుత్వ సంబంధాల కార్యదర్శి: శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్,న్యాయవాది,విజయవాడ.
సంస్కృతిక కార్యక్రమాలకార్యదర్శి:
శ్రీ రంగవజ్జుల లక్ష్మీపతి గుంటూరు.
సభ్యులు
1) డాక్టర్ విక్రమ్,
అనంతపూర్ జిల్లా.
2) శ్రీ జె.రామాంజనేయులు,
సత్యసాయి జిల్లా.
3)శ్రీ లెక్కల కొండారెడ్డి,
కడప జిల్లా.
4) శ్రీ బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డి,బనగానపల్లి.
5) శ్రీ విట్టపు మురళిరెడ్డి, రాయచోటి.
6) శ్రీ చీరపురెడ్డి సుదర్శన్ రెడ్డి,పీలేరు,అన్నమయ్య జిల్లా.
7)శ్రీ గంధవడి మునిరత్నం రియల్ ఎస్టేట్,తిరుపతి జిల్లా.
8) శ్రీ దేవిశెట్టి చంద్రశేఖర్,మార్కాపురం
9) శ్రీ మంతెన ఆనంద గజపతి రాజు,ఆక్వా హేచరీస్,బాపట్ల జిల్లా.
10)శ్రీ లంక రఘురామిరెడ్డి, కల్పతరువు స్పిన్నింగ్ మిల్స్,చిలకలూరిపేట,పల్నాడు
11) శ్రీ పెనుమత్స రామచంద్ర రాజు,గుంటూరు.
12) శ్రీ కోనేరు దుర్గాప్రసాద్, విజయవాడ.
13) శ్రీ నారా శేషు,హోటల్ N&N ఏలూరు.
14) శ్రీ కొట్టే రఘురామ్ లాయర్,మచిలీపట్నం.
15) శ్రీ మజ్జి మహేష్,పశ్చిమగోదావరి జిల్లా.
16) శ్రీ అప్పాజీ,కాకినాడ జిల్లా.
17) శ్రీ భాను ప్రకాష్, కోనసీమ జిల్లా.
18) శ్రీ జట్టి శివ సత్యకుమార్,తూర్పుగోదావరి జిల్లా.
19) శ్రీ వేలూరు శ్రీనివాస్,
20) శ్రీ
మట్టపల్లి హనుమంతరావు,
విశాఖపట్నం జిల్లా.
21)శ్రీ పల్లంట్ల వెంకటరమణ(PVR),
విజయనగరం జిల్లా.
22) శ్రీ ప్రొఫెసర్ విష్ణుమూర్తి,శ్రీకాకుళం జిల్లా.
23) శ్రీ రెడ్ది జగదీశ్వరరావు, వ్యవసాయం,
పార్వతీపురం జిల్లా
మన రాష్ట్రంలో 2025 ఆగస్టు 27వ తేదీ నుండి జరగబోయే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉత్సవముల నిర్వహణ కొరకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరుతున్నది.